Ratings1
Average rating4
We don't have a description for this book yet. You can help out the author by adding a description.
Reviews with the most likes.
పలు సంవత్సరాలక్రితం వుప్పల లక్ష్మణరావు గారి ఆత్మకథ "బతుకు పుస్తకం" చదివి కొన్నాళ్ళు అది నాకు కలిగించిన అనుభూతి నుండి బయటకు రాలేకపోయారు.
ఇహ ఈ పుస్తకం విషయానికొస్తే , చక్కని శ్రీకాకుళం మాండలికాన్ని రుచి చూడాలన్నా , లేదా చిక్కని సాదా తెలుగుని పట్టుకోవాలన్నా, ఈ పుస్తకంలోని కథలు చదివి తీరాల్సిందే. దీనిలో ఆయన తెలుగులో వ్రాసిన కథలతో పాటుగా రష్యన్ భాష నుండి అనువాదం చేసిన కథలు సంకలనం చేసి ఉన్నాయి. అన్ని కథలూ బాగున్నా, " మరో ప్రపంచం, మానవుని విధి " కథలు, బహుశా నేనెప్పటికి మర్చిపోలేననుకుంటాను. తప్పక చదవాల్సిన పుస్తకం / కథలు.