అద్భుతం గా ఉంధీ
చాలా రోజుల తర్వాత మనసు ఆహ్లాదకరంగా మారింధీ
తెలుగు రచన అమ్మ చేసిన వంటలా యెంత కమ్మగా ఉంధీ అని చూపిన ఈ నవలా నా జీవితం లో మర్చిపోలేనిధి.
యద్దనపూడి గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

June 12, 2016